వాతావరణం

Train between nature

 వాతావరణం

జల జల పారే సెలయేరులు

కోకిల కిలకిల రాగాలు

స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని పైరులు 

ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం 

అప్పుడే ఓ  తల్లి తన బిడ్డను జోబుచ్చడానికి

ఆమె మధురమైన స్వరకంఠంతో పాడుతున్న పాటలు 

ఆమె స్వరరాగాలకు సరియైన సంగీతాన్ని అందిస్తూ 

చకుబుకు, చకుబుకు అనుకుంటూ వెళ్తున్న రైలు 

అప్పుడే వాన దేవుడు వర్షం కురిపించే ముందు పంపించిన నల్లటి మేఘాలు 

ఆ మేఘాల నుండి వచ్చే చిన్నటి వర్ష బిందువులకు 

భూమాత ఆ వర్షపు బిందువుల స్పర్శకు పులకరింతలై వర్షం ముందు వచ్చే మట్టి సువాసన వెదజల్లుపరుస్తూ నిద్రపోతున్న ఆ బిడ్డను ఉత్తేజితబరిచాయి 

ఆ వాతావరణ కుటుంబం మరియు మిత్రులు.


written by : Maddikuntla Bharathi


DTP:  Pasupurathi Mounika, M.Pushpavathi & Thanagala Bharathi 




Popular posts from this blog

भारत रत्न नेल्सन मंडेला के बारे में 15 रोचक तथ्य

AP DSC 2024 Hindi Content Bits Daily Practice Test-2

AP DSC SGT English Comprehension Practice Online Quiz 21