ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మన విద్యా సంక్షోభానికి పరిష్కార తరగతులు ఎలా ముగింపు పలుకుతాయో చూపిస్తుంది.


Kurnool

ఈవిద్యార్థి పేరు కె.సుకుమార్.ప్రభుత్వబాలుర ఉన్నత పాఠశాల బి క్యాంపు యందు 10వ తరగతిలో లెక్కలు మాత్రమే బార్డర్ లో ఫెయిల్ అయినాడు.జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల ప్రకారం నాలుగు రోజులకు ఒకసారి గణిత రెమిడియల్ క్లాసు వస్తుంది.విద్యార్థి శ్రేయస్సు దృష్ట్యా ప్రతిరోజు గణితం చెప్పటానికి గణిత ఉపాధ్యాయుడు యస్.ఆనంద్ నిర్ణయం తీసుకున్నాడు.అందులో భాగంగా 17-6-2022వ తేది నాడు ప్రత్యేక రెమిడియల్ తరగతిని నిర్వహిస్తున్న శ్రీ  యస్.ఆనంద్ సార్👍👍


Subject Experts Opinion: 

రీమెడియేషన్ విద్యార్థిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది, తద్వారా వారు గణిత శాస్త్రంలో వారి అభ్యాసాన్ని కొనసాగించవచ్చు.



Netizens Comments:

10 లో లెక్కలు మాత్రమే తప్పాడు.

ఇతని లెక్క సరిచేయండి సారూ..!


Share:

0 comments:

Post a Comment

For suggestions / doubts / complaints