*తెలుగు శాఖ, మద్రాసు క్రైస్తవ కళాశాల మరియు మాడభూషి సాహిత్య కళా పరిషత్తు* ఆధ్వర్యం లో
జూలై 1 వ తేదీ 2022 న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి 84వ జన్మ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం.🙏
సాహితీ మిత్రులు సాహిత్య విలువలతో కూడిన కవితలు రాసి పంపి జయప్రదం చేయ కోరుతున్నాం. జూలై 1వ తేదీ zoom లో కార్యక్రమం ఉంటుంది. అందరూ తమ కవితలు వినిపించవచ్చు. తరువాత బహుమతుల ప్రకటన జరుగుతుంది.
నిబంధనలు ✍️
1.మీరు పంపేవి స్వీయ కవితలై వుండాలి.
2.వచన కవిత్వం 20 పంక్తులు తక్కువ కాకుండా వుండాలి ఒక పుటలో ఇమిడే రచనగా వుండాలి.
3.సమకాలీన సమస్యలనే మీ కవితా వస్తువుగా తీసుకోవాలి.
4. ఎవరిదీ కాపీ చేసినదై వుండరాదు, ఎవ్వరినీ కించపరిచే విధంగా వుండరాదు. కులమతాలకు సంబంధించినవి ఉండకూడదు.
5.స్వీయ కవిత్వం అని మీరే ధ్రువీకరించాలి.
6. మినీ కవితలు, హైకూ, నానీ మొదలగు ప్రక్రియలు పంపించరాదు.
7. ఒకరు ఒక కవిత మాత్రమే పంపించాలి.
*************************
💐నగదు బహుమతులు & ప్రశంసా పత్రం💐
👉10 ఉత్తమ కవితలకు ఒక్కొక్కరికి వేయి రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసా పత్రం,కవితలు చదివే ప్రతి ఒక్కరికి certificate ఇస్తాం.
కవితలు పంపించడానికి చివరి తేదీ: 25 జూన్ 2022
మెయిల్ ఐడీ: 👇
*telugumitrulu43@gmail.com*
కవితలు ISSN నంబరు కలిగిన , *"భువన విజయము"* జర్నల్ లో ప్రచురిస్తాము.అను ఫాంట్ 7 ఓపెన్ file & PDF లో పంపించాలి.
👇ఈ WhatsApp గ్రూపు లో చేరండి
https://chat.whatsapp.com/IpoiuwRqsUe15KG1hTxnus
------------------------------------
నిర్వాహకులు:
*ఆచార్య మాడభూషి సంపత్ కుమార్*
*డా . శ్రీపురం యజ్ఞశేఖర్*
*तेलुगु विभाग, मद्रास क्रिश्चियन कॉलेज और मदभुशी साहित्य कला परिषद के तत्वावधान में *
हम 1 जुलाई 2022 को आचार्य कोलकालूरी इनक गरी के 84वें जन्मदिन के अवसर पर कवि सम्मेलन का आयोजन कर रहे हैं।
हम चाहते हैं कि साहित्यिक मित्र साहित्यिक मूल्यों के साथ कविताएं लिखें और भेजें और इसे सफल बनाएं। यह इवेंट 1 जुलाई को जूम में होगा। उनकी कविताओं को हर कोई सुन सकता है। पुरस्कारों की घोषणा बाद में की जाएगी।
शर्तें 2
1. जो आप भेजते हैं वह स्वयं कविताएं होनी चाहिए।
2. पाठ कविता 20 पंक्तियों से कम नहीं होनी चाहिए और एक पृष्ठ पर लिखी गई नकल होनी चाहिए।
3. समसामयिक मुद्दों को अपनी काव्य वस्तु के रूप में लेना चाहिए।
4. किसी की नकल नहीं करनी चाहिए, किसी को नीचा नहीं दिखाना चाहिए। जाति से संबंधित नहीं होना चाहिए।
5. आपको खुद को साबित करना होगा कि यह स्वयं कविता है।
6. लघु कविताएं, हाइकू, नानी आदि प्रक्रियाएं नहीं भेजनी चाहिए।
7. एक ही कविता भेजनी चाहिए।
***************************
नकद उपहार और प्रशंसा का प्रमाण पत्र
हम रुपये का नकद पुरस्कार देंगे।
कविताएँ भेजने की अंतिम तिथि: 25 जून 2022
मेल आईडी:
telugumitrulu43@gmail.com
कविताएँ आईएसएसएन नंबर के साथ "भुवन विजयमु" पत्रिका में प्रकाशित की जाएंगी।
इस व्हाट्सएप ग्रुप से जुड़ें
https://chat.whatsapp.com/IpoiuwRqsUe15KG1hTxnus
https://chat.whatsapp.com/BWjYCVPc2cIIoc9K3qteQI
Group 2
మిత్రులకు నమస్తే
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనం మొదటి WhatsApp group 257 మంది మిత్రులు చేరడంతో రెండవ గ్రూప్ WhatsApp link
https://chat.whatsapp.com/BWjYCVPc2cIIoc9K3qteQI
----------------------------------------
प्रबंधक:
*आचार्य मदभुशी संपत कुमार*
* डॉ। श्रीपुरम यज्ञशेखर*
Circulated by
#yesreach_team
#SVU_Students
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints