🌹 బోజంకి సాహితీ పీఠం
హైకూ పోటీ🌹18-5-22
-------------------------------------
అంశం: "బొంగరం"
------------------------------------
* ఇచ్చిన అంశం దృష్టిలో ఉంచుకుని ఆ పదం లేకుండా కూడా హైకూలు రాయవచ్చును.
* హైకూ కవిత్వం తప్ప నిసరిగ మీరచనలో కనబడాలి.
* 3 హైకూలు ఒకే బాక్సులో ఒకే పర్యాయం పోస్టు చేయాలి.
* రేపుదయం 7-30 గం. గడువులోగా పంపించాలి.
* అక్షర దోషాలున్నవి పోటీకి పరిగణించబడవు.
* అడ్మిన్ పర్సనల్‌కి పంపవద్దని మనవి.
* ఒక్కసారి పోస్ట్ చేసినదే ఫైనల్
* ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
* పోటీ ముగిసేదాకా ఏ ఇతర పోస్టులు, కామెంట్లు అనుమతించబడవు.
* తోటికవుల హైకూలను ప్రశంసించవచ్చు. అభినందించవచ్చును.
Wish you all success and good luck to one and all.
- ప్రధాన అడ్మిన్🙏
---------------------
----------------
22 అక్షరాలు మించని 3 పాదాల అనుభూతి లఘు కవిత హైకూ
మామూలుగా ఐతే
5-7-5 అక్షరాల ధర్మంతో 3 పాదాలుగా రావాలి
వలా వచ్చినా సరే
హైకూ ప్రతీ పాదానికి మార్పు
కలిగే అనుభూతి చూపించాగలగాలి
తొలి పాదంలో పంచ భూతాలకి సంబంధించిన
ప్రస్తావన చేస్తే ప్రకృతిపరంగా చాల మంచిది.
ఏదైనా తాత్వికత, చింతన, మెరుపు, అనుభూతి చెందాక చక్కని అక్షరాలలో
భావయుక్తంగా రాయాలి
మరీ12 అక్షరాలలోపు బాగోదు
బంగారుతల్లి
మన్నమ్మ ముద్దుపట్టి
నవ్వులసోకు
- బోజంకిFollow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/H0v25cDR3umJ1o7rKC0ZBW
Comments
Post a Comment
For suggestions / doubts / complaints